(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.4. అధ్యాయః 004
Mahabharata - Strii Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రంప్రతి జీవస్య గర్భవాసప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 11-4-0x(5318)(64883)
కథం సంసారగహనం విజ్ఞేయం వదతాం వర।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం తత్త్వమాఖ్యాహి పృచ్ఛతః॥ 11-4-1(64884)
విదుర ఉవాచ। 11-4-2x(5319)
జన్మప్రభృతి భూతానాం క్రియాః సర్వాస్తు లక్షయన్।
పూర్వమేవేహ కలిలే వసతే కించిదంతరం॥ 11-4-2(64885)
తతః స పంచమేఽతీతే మాసే మాంసమకల్పయత్।
తతః సర్వాంగసంపూర్ణో గర్భో మాసే తు జాయతే॥ 11-4-3(64886)
అమేధ్యమధ్యే వసతి మాంసశోణితలేపనే।
తతస్తు వాయువేగేన ఊర్ధ్వపాదో హ్యధోముఖః॥ 11-4-4(64887)
యోనిద్వారముపాగంయ బహూన్క్లేశాన్సమృచ్ఛతి।
యోనిసంపీడనాచ్చైవ పూర్వకర్మభిరన్వితః॥ 11-4-5(64888)
తస్మాన్ముక్తః స సంసారాదన్యాన్పశ్యత్యుపద్రవాన్।
గ్రహాస్తమనుచ్ఛంతి సారమేయా ఇవామిషం॥ 11-4-6(64889)
తతః కాలాంతరే ప్రాప్తే వ్యాధయశ్చాపి తం తథా।
ఉపసర్పంతి జీవంతం బధ్యమానం స్వకర్మభిః॥ 11-4-7(64890)
బద్ధమింద్రియపాశైస్తం సంగకాముకమాతురం।
వ్యసనాన్యనువర్తంతే వివిధాని నరాధిప॥ 11-4-8(64891)
బాధ్యమానశ్చ తైర్భూయో నైవ తృప్తిముపైతి సః।
[తదా నావైతి చైవాయం ప్రకుర్వన్సాధ్వసాధు వా॥] 11-4-9(64892)
తత్రైనం పరిపశ్యంతి యే ధ్యానపరినిష్ఠితాః।
అయం న బుధ్యతే తావద్యమలోకాదిహాగమే॥ 11-4-10(64893)
యమదూతైర్వికృష్యంశ్చ మృత్యుం కాలేన గచ్ఛతి।
వాగ్ఘీనస్య చ యా మాత్రా ఇష్టానిష్టకృతాఽస్య వై।
భూయ ఏవాత్మనాఽఽత్మానం బధ్యమానముపైతి సః॥ 11-4-11(64894)
అహో వినికృతో లోకో లోభేన చ వశీకృతః।
లోభక్రోధమదోన్మత్తో నాత్మానమవబుధ్యతే॥ 11-4-12(64895)
కులీనత్వే చ రమతే దుష్కులీనాన్వికుత్సయన్।
ధనదర్పేణ దృప్తశ్చ దరిద్రాన్పరికుత్సయన్॥ 11-4-13(64896)
మూర్ఖానితి పరానాహ నాత్మానం సమవేక్షతే।
దోషాన్క్షిపతి చాన్యేషాం నాత్మానం శాస్తుమిచ్ఛతి॥ 11-4-14(64897)
యదా ప్రాజ్ఞాశ్చ మూర్ఖాశ్చ ధనవంతశ్చ నిర్ధనాః।
కులీనాశ్చాకులీనాశ్చ మానినోఽథాప్యమానినః॥ 11-4-15(64898)
సర్వే పితృవనం ప్రాప్తాః స్వపంతి విగతత్వచః।
నిర్మాంసైరస్థిభూయిష్ఠైర్గాత్రైః స్నాయునిబంధనైః॥ 11-4-16(64899)
కిం విశేషం ప్రపశ్యంతి తత్ర తేషాం పరే జనాః।
యేన ప్రత్యవగచ్ఛేయుః కులరూపవిశేషణం॥ 11-4-17(64900)
యదా సర్వే సమం న్యస్తాః స్వపంతి ధరణీతలే।
కస్మాదన్యోన్యమిచ్ఛంతి విప్రలబ్ధుమిహాబుధాః॥ 11-4-18(64901)
ప్రత్యక్షం చ పరోక్షం చ యో నిశంయ శ్రుతిం త్విమాం।
[అధ్రువే జీవలోకేఽస్మిన్యో ధర్మమనుపాలయన్।]
జన్మప్రభృతి వర్తేత ప్రాప్నుయాత్పరమాం గతిం॥ 11-4-19(64902)
ఏవం సర్వం విదిత్వా వై యస్తత్త్వమనువర్తతే।
స ప్రమోక్షయతే చైవ పంథానం మనుజేశ్వర॥ ॥ 11-4-20(64903)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి చతుర్థోఽధ్యాయః॥ 4 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-4-2 కలిలం శుకశోణితసంయోగః। ఏకరాత్రోషితం కలిలం భవతి పంచరాత్రాద్బుద్బుద ఇత్యాదిశాస్త్రాద్రంయతే।
తత్ర కలిలే వసతే జీవ ఇతి శేషః।
కించిదంతరం పూర్వదినాపేక్షయా వృద్ధ్యవస్థాభేదేన అల్పేన పరిమాణాంతరేణ॥
11-4-5 పూర్వకర్మాపదానత ఇతి క.పాఠః॥
11-4-6 మృగయన్పర్యటన్నిత్యం సారమేయా ఇతి ట.పాఠః॥
11-4-4 చతుర్థోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.